IPL 2022 : Ravindra Jadeja Will Be The New CSK Captain | Oneindia Telugu

2022-01-15 10,474

Sources said that Mahendra Singh Dhoni has stepped down as the captain of the CSK team. The future vision of the team is informed that this decision has been made. It has been reported that Ravindra Jadeja will lead the team in the IPL 2022 season as Dhoni's successor.
#IPL2022
#CSK
#MSDhoni
#RavindraJadeja
#ChennaiSuperKings
#MoeenAli
#RuthurajGaikwad
#Cricket

సీఎస్‌కే జట్టు సారథ్య బాధ్యతల నుంచి మహేంద్ర సింగ్ ధోనీ తప్పుకుంటున్నాడా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. టీమ్ భవిష్యత్తు దృష్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ధోనీ వారసుడిగా రవీంద్ర జడేజా ఐపీఎల్ 2022 సీజన్‌లో జట్టును నడిపించనున్నాడని సమాచారం.